VIDEO CENTER
8 Personal Finance Tips: జాబ్ పోయినా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి – BBC Telugu
- October 9, 2024
- 23 Comments
- Less than a minute
- 67 Views
- 2 months ago
Tags:
BBCBBC News Telugubbc news telugu liveBBC TeluguBBC Telugu NewsBBC Telugu News Livebbc telugu updatesFinancePERSONALPersonal Financepersonal finance advicepersonal finance basicspersonal finance educationpersonal finance for beginnerspersonal finance managementpersonal finance tipsTeluguTipsఆర్థికంఇబబదఇలఉడలటఉద్యోగంచయడజబడబ్బుతెలుగు బీబీసీపడకడపయనపర్సనల్ ఫైనాన్స్పొదుపుఫండ్బీబీసీ తెలుగుమదుపుమనీమహిళలుShare This Post:
-
- by: @naraharisettysrinivasarao4075
- 2 months ago
Super sir
-
- by: @nenu2959
- 2 months ago
Job lekunna ibandi padakunda vundalante Ani oka video iste break istam 😅😅😅
-
- by: @kabdulla007
- 2 months ago
no job madam pls give suggestions
-
- by: @venkateshbabu9137
- 2 months ago
ఆర్థిక ప్రణాళిక మీరు చెప్పినంత సులువు కాదు,దానిలో చాలా ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఆర్థిక ప్రణాళిక అందరికీ సరిపోదు మీరు సంపాదించే ధనము మీ రోజువారీ అవసరాలకి సరిపోతే ఆర్ధిక ప్రణాళిక కష్టం, ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి ఒకలా ఉండదు. ఆర్థిక ప్రణాళిక క్లిష్టమైనది, అర్థం చేసుకోవడం మరియు పాటిచండం అందరికి సులభం కాకపోవచ్చు . ఆర్థిక ప్రణాళిక సమయం తీసుకుంటుంది. ఆర్థిక సలహలు ఎవ్వరు ఉచితంగా ఇవ్వరు అది ఖర్చుతో కూడిన పని. సలహా తీసుకొని కూడా లక్ష్యాలు సాధించడం కష్టం మరియు గారంటీ లేదు. కాల క్రమేణా ఆర్థిక పరిస్థితులు మారతాయి. మరీ ముక్యంగా భావోద్వేగాలు ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఇలా ఉచిత సలహాలు ఇవ్వకుండా కొంచం ఆర్ధిక ప్రణాళిక మన చదువుతో పాటు నేర్పిస్తే కనీసం మన తరువాత తరం వాళ్ళు బాగు పడతారు దాని గురించి ఎం చేస్తే బాగుంటుందో అది చెప్పండి చాలు .
-
- by: @THOMASPAULMS
- 2 months ago
Good sharing
-
- by: @SatyanandamPolavarapu
- 2 months ago
Join any party which is in power everyday do some halchal pick money anywhere you can easy way.
-
- by: @keepwalking3473
- 2 months ago
Govt TAX dhobindii kadaaaa.. So, Govt need to PAY 🤣🤣
-
- by: @varalakshmi4325
- 2 months ago
Evanni cheyali antey monthly 2lks salary undali 10k vachina vadi paristiti enti
-
- by: @vamsisriramchippada6034
- 2 months ago
Life ki panikoche video cheysaru BBC Telugu. THANKS 😊
-
- by: @NSRI123
- 2 months ago
హాయ్ ఫ్రెండ్స్…
పిల్లలున్న ప్రతి ఒక్కరికీ నా నమస్కారములు.
నేను మీ, మన, నా పిల్లల భవిష్యత్ గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా…
మనం పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నాం అని ప్రతి ఒక్కరూ మీకు మీరే ప్రశ్నించుకోండి.
మీరు ఏ కారణాలు చెప్పినా నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటా…
1. ప్రభుత్వ ఉద్యోగం.
అందరికీ వస్తుందా …?
ఒక వేళ వచ్చినా 8 గంటల పని, పై అధికారుల ఒత్తిడి మరియు 62 సంవత్సరాలు తర్వాత పదవీ విరమణ చేయాలి.
2. ప్రైవేటు ఉద్యోగం.
30 వేల శాలరీ అనుకున్నా 8 గంటలు పని చేయాలి. మనకు 30k ఇస్తున్నారంటే మనతో 50k, 60k నో పని చేయించుకుని ఇస్తారు. అంటే వారికి 50k సంపాదించి మనం 30 k తెచ్చుకుంటున్నాం. మన పిల్లల శ్రమ దోపిడీ చేయబడుతోంది.
@@@@@
పై రెండు ఉదాహరణలలో ఆ తల్లిదండ్రులూ ఆ విద్యార్థి చదువు కోసం ఎంత ఎంత ఖర్చు పెట్టారో మీరే ఆలోచించుకోండి. మన పిల్లలను కొంత మంది వ్యక్తుల యొక్క సంపాదనను పెంచడానికి చదివిస్తున్నామా…?
@@@@@
మరి ఏం చేయమంటారు అని మీరు అడగవచ్చు…
నేను ఏమంటానంటే…
మన నిరుద్యోగ పిల్లలు 100 మంది చొప్పున కొన్ని గ్రూపులుగా ఏర్పడి కొంత డబ్బులను జమ చేసుకుని మీరే ఒక ప్రణాళిక చేసుకుని మీ ద్వారా నడిచే ఒక కొత్త పరిశ్రమను స్థాపించుకుని దానిలోనే మీరు పని చేసుకోండి. మీరే ఓనరూ, మీరే వర్కరు.
@@@@@
ఓ తల్లిదండ్రుల్లారా ఆలోచించండి.
ఏదైనా సాధించాలి అనుకునేవారు.
సంప్రదించండి:::
N శ్రీమన్నారాయణ
7981868345.
బానిసగా బ్రతకకండి…
స్వేచ్ఛగా జీవిద్దాం…
@@@@@
ఏ ప్రభుత్వమూ అందరికీ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు కల్పించలేదు. మన దేశం కోసం, మన కుటుంబం కోసం మన వంతుగా కృషిచేయాలి.
@@@@@
జైహింద్. -
- by: @YedukondalKondal-sb6rt
- 2 months ago
Respected Sir / Madam …Job Is Not Only Financial ( Salary ) , But Also Responsibility ( A Strategic , Compass , Direction , Cold War And So far ) ..Thank You..
-
- by: @segaluputtistha
- 2 months ago
ఉన్నట్టుండి వరదలు, భూకంపాలు వచ్చినప్పుడు ఎలా వుంటుందో ఉద్యోగం పోతే కూడా అంతే…. Additional skills is mandatory to escape the unemployment. 😢
-
- by: @Praveen-jy7bs
- 2 months ago
Emi 200%
-
- by: @RamsLuckyy
- 2 months ago
1:19…. script wrong…….mana jeevithamlo….kaadu…..
mana jeetham lo. Ani undali
-
- by: @nagasrinivas359
- 2 months ago
Term insurance brokers BBC మొదలెట్టింది brokarege
-
- by: @naveen_9-8--_
- 2 months ago
బిబిసి మీరు రెచ్చగొట్టే వీడియోలు చేయండి
-
- by: @raghuannavarapu9982
- 2 months ago
second passive income is best
-
- by: @satyaakhil7896
- 2 months ago
Bagundi 👌
-
- by: @SunilKumar-hd3pg
- 2 months ago
Excellent suggestions. Thank you for sharing
-
-
- by: @syamprasad3517
- 2 months ago
Annitiki paychesta enkada untay savings
-
- by: @vamsivardhan3390
- 2 months ago
Best🎉super
-
- by: @61viswanath
- 2 months ago
Enni cheyali antey above 50k ravali kani kastam
Leave feedback about this